Education-Article
పాఠశాలల్లో ప్రార్థన రద్దు: విద్యాశాఖ ఉత్తర్వులు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో ఉదయాన్నే ప్రార్ధన కార్యక్రమాన్ని రద్దు చేయాలని పాఠశాల విద్య డైరక్టర్‌ సురే్‌షకుమార్‌ ఉత్తర్వులిచ్చారు. కోవిడ్‌ నేపథ్యంలో ఈ జాగ్రత్త తీసుకోవాలన్నారు. అదేవిధంగా పిల్లలంతా గుంపులుగా చేరకుండా చూడాలన్నారు.

Tags :