Education-Article
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుకు రిజిస్ర్టేషన్లు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఏపీ పీసెట్‌ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27, 28 తేదీల్లో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఏపీఎ్‌సహెచ్‌ఈ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపరిచామని పీసెట్‌ కన్వీనర్‌ టి.లక్ష్మమ్మ సోమవారం నాడు తెలిపారు. 

Tags :