ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు రాతపరీక్ష మే 14, 15తేదీల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ సోమవారం పేర్కొంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్టికెట్లు వెబ్సైట్లో పెడతామని తెలిపింది.