Education-Article
Central Railwayలో భారీగా అప్రెంటిస్‌ల భర్తీ

సెంట్రల్‌ రైల్వేలో 2422 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెంట్రల్‌ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌ డీజిల్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, టర్నర్‌, వెల్డర్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తదితరాలు

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: జనవరి 17నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 16

వెబ్‌సైట్‌: https://rrccr.com/

Tags :