Education-Article
IRELలో అప్రెంటిస్‌లు

తమిళనాడులోని ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్‌... వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 11

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, డ్రాఫ్ట్స్‌మన్‌(మెకానికల్‌/సివిల్‌)

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 27

వెబ్‌సైట్‌: https://www.irel.co.in/

Tags :