Education-Article
Nims‌లో సీనియర్‌ రెసిడెంట్లు

హైదరాబాద్‌(పంజాగుట్ట)లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(నిమ్స్‌)... సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.          

మొత్తం ఖాళీలు: 04

విభాగాలు: అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ) ఉత్తీర్ణత

జీతభత్యాలు: రూ.నెలకు 80,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 28

చిరునామా: డీన్‌, నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌), పంజాగుట్ట, హైదరాబాద్‌-500082.


Tags :