Education-Article
BECILలో ఇన్వెస్టిగేటర్లు, సూపర్‌వైజర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 500

ఇన్వెస్టిగేటర్లు: 350

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. 

వయసు: 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.24,000 


సూపర్‌వైజర్లు: 150

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.30,000 


ఎంపిక: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Tags :