అప్లికేషన్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్: దీనికి నిట్ సూరత్కల్ సహకారం అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్ స్విచ్చింగ్ డీసీ, డీసీ పవర్ కన్వర్షన్, లెడ్ లైటింగ్ సిస్టమ్స్ ఇన్ ఈవీ, మోడరన్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్, బై డైరెక్షనల్ డీసీ కన్వర్టర్స్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, పీవీ ఫెడ్ కన్వర్టర్స్, రెజొనెంట్ కన్వర్టర్స్, డిజిటల్ కంట్రోల్ టెక్నిక్స్ తదితర అంశాలను వివరిస్తారు.
ప్రోగ్రామ్ వ్యవధి: ఫిబ్రవరి 14 నుంచి 22 వరకు
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
ఈ-మెయిల్ సమాచారం అందించే తేదీ: ఫిబ్రవరి 12
ఫీజు: ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లకు రూ.500; ఇండస్ట్రీ పర్సన్స్‌కు రూ.1500
వెబ్సైట్: nitw.ac.in