భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఆర్సీఐఎల్)... ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 69
డిప్యూటీ మేనేజర్: 52, మేనేజర్: 10
సీనియర్ మేనేజర్: 07
విభాగాలు: టెక్నికల్, ఎలక్ట్రికల్, సివిల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎల్ఎల్బీ(ఫుల్ టైం), ఎంబీఏ/పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ(సీఎంఏ) ఉత్తీర్ణత. సంబంధత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: ఫిబ్రవరి 23
వెబ్సైట్: https://www.railtelindia.com/