Education-Article
nimhansలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమహాన్స్‌)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 03

పోస్టు: ఫీల్డ్‌ లైజన్‌ ఆఫీసర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఎంఎ్‌సడబ్ల్యూ/ఎమ్మెస్సీ/పీఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/

Tags :