Education-Article
NMDCలో ఎగ్జిక్యూటివ్‌లు

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ) లిమిటెడ్‌... ఎగ్జిక్యూటివ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 03

అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. 04 నుంచి 18 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27

వెబ్‌సైట్‌: https://nmdcsgs.formflix.com/

Tags :