Education-Article
BLCLలో 6 మేనేజర్లు

కోల్‌కతాలోని బల్మర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ (బీఎల్‌సీఎల్‌)... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు

విభాగాలు: గ్రీజెస్‌ అండ్‌ లూబ్రికెంట్స్‌, సెక్రటరీ డిపార్ట్‌మెంట్‌, అసోసియేట్‌ సర్వీసెస్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ఎంసీఏ/ఎంబీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 27 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి

పని అనుభవం: పోస్టును అనుసరించి 1 నుంచి 20 ఏళ్ల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 02

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/pages/-currentopening

Tags :