కోల్‌కతాలోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(ఐఐసీబీ)... వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్టులు: 03
అర్హత: వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, కెమికల్/ బయలాజికల్ సైన్సె్‌సలో పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.1,16,398 చెల్లిస్తారు
సీనియర్ సైంటిస్టులు: 06
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.1,33,936 చెల్లిస్తారు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎగ్జామినేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18
వెబ్సైట్: devapps.ngri.res.in/iicb2022/