Education-Article
NINలో పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌)... కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 24

ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్లు: 13

అర్హత: సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. లోకల్‌ లాంగ్వేజ్‌ తెలిసి ఉండాలి. 

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.18,000 చెల్లిస్తారు

ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు: 04

అర్హత: సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.18,000 చెల్లిస్తారు

ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌: 07

అర్హత: హైస్కూల్‌/తత్సమాన ఉత్తీర్ణత. ఫీల్డ్‌లో అనుభవంతోపాటు తెలుగు తెలిసి ఉండాలి.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.15,800 చెల్లిస్తారు

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆ్‌ఫలైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 02

చిరునామా: డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌, తార్నాక, హైదరాబాద్‌-500007

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

Tags :