పరీక్ష విధానం
ఆప్టిట్యూడ్: ఇందులో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీ్‌ష(వెర్బల్) ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమయం 48 నిమిషాలు.
రిటెన్ కమ్యూనికేషన్: వ్యాసం రాయాలి. దీనికి 20 నిమిషాలు కేటాయించారు.
ఆన్లైన్ ప్రోగ్రామింగ్: కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్‌లు రాయాలి. ఇందుకోసం జావా, సీ, సీ++, పైథాన్ వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. సమయం 60 నిమిషాలు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
ఆన్లైన్ అసె్‌సమెంట్ పరీక్షలు: తేదీల వివరాలు తరవాత ప్రకటిస్తారు.
వెబ్సైట్: http://careers.wipro.com/elite