Education-Article
BISలో మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్)... మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08

విభాగాలు: ఎన్‌ఐటిఎస్‌, ఎస్‌సీఎండీ, టీఎన్‌ఎండీ, పీఆర్‌టీడీ

అర్హత: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.1.50 లక్షలు చెల్లిస్తారు

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.bis.gov. in/

Tags :