Education-Article
HYDERABAD NIRDPRలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 22

పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌:08; రిసెర్చ్‌ అసిస్టెంట్‌-ఏ:04; ట్రెయినింగ్‌  మేనేజర్లు(టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అకౌంట్స్‌, సీఆర్‌టీసీఎన్‌):04; ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ కో ఆర్డినేటర్‌:01; డేటా అనలిస్ట్‌:01; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌:01; ఫైనాన్స్‌ అసోసియేట్‌:01; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌:01; ఆఫీస్‌ అసిస్టెంట్‌:01

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 26

వెబ్‌సైట్‌: http://career.nirdpr.in/

Tags :