షిల్లాంగ్(మాదియాంగ్దియాంగ్)లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్(నైగ్రిమ్స్)... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 05
పోస్టులు: సైంటిస్ట్-బి(నాన్ మెడికల్):01; ప్రాజెక్ట్ అసిస్టెంట్:01; ప్రాజెక్ట్ టెక్నీషియన్:02; డేటా ఎంట్రీ ఆపరేటర్:01
అర్హత: పోస్టుల్ని అనుసరించి లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30, 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.56,640 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు: ఆ్‌ఫలైన్ చివరి తేదీ: జనవరి 17
వెబ్సైట్: http://neigrihms.gov.in/