Education-Article
‘బెల్‌’లో ఎగ్జిక్యూటివ్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీ(ఏసీఎస్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌(లీగల్‌)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ/బీఎల్‌), ఐసీఎ్‌సఐలో సభ్యత్వం ఉండాలి.

వయసు: 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక : రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

చిరునామా: డిప్యూటీ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, నాగవర, బెంగళూర్‌-560045.

ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 05

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

Tags :