భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 02
పోస్టు: ల్యాబ్ ఇంజనీర్(బీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్)
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.35,000 చెల్లిస్తారు
ఎంపిక: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31
వెబ్సైట్: www.nielit.gov.in/calicut/