Education-Article
TELANGANA AYUSH విభాగంలో టీచింగ్‌ పోస్టుల భర్తీ

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ శాఖ, కమిషనర్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: లెక్చరర్లు/అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 60

విభాగాల వారీగా ఖాళీలు: ఆయుర్వేద లెక్చరర్లు-36; హోమియోపతి లెక్చరర్లు-03; యునాని లెక్చరర్లు-21

ఖాళీలున్న కళాశాలలు: డాక్టర్‌ బి.ఆర్‌.కె.ఆర్‌. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌; ఏఎల్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌; జేఎ్‌సపీఎస్‌ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల, రామంతాపూర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా; ప్రభుత్వ నిజామియా టీబీ కళాశాల, చార్మినార్‌, హైదరాబాద్‌

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20

చిరునామా: కమిషనర్‌ కార్యాలయం, ఆయుష్‌ విభాగం, 8-1-14, శివాజీనగర్‌, మార్కెట్‌ వీధి, రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వెనుక, సికింద్రాబాద్‌-500003

వెబ్‌సైట్‌: https://ayush.telangana.gov.in/

Tags :