Education-Article
IIT DELHIలో సైంటిస్టులు

ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) ప్రాజెక్ట్‌ సైంటిస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 06

పోస్టులు: ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌

విభాగాలు: అడ్మిన్‌, టెక్నికల్‌, సాఫ్ట్‌వేర్‌ స్పెషలైజేషన్‌, సాఫ్ట్‌వేర్‌/ఎంబెడెడ్‌ రోల్‌ ఫర్‌ రోబోట్‌ పర్‌సెప్షన్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు, గేట్‌ అర్హత ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.29,200 నుంచి రూ.79,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు

ఎంపిక: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 18

వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in/

Tags :