Education-Article
Bank of Barodaలో పోస్టుల భర్తీ

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: క్యాష్‌ మేనేజ్‌మెంట్‌: 53; రిసీవబుల్‌ మేనేజ్‌మెంట్‌: 145

పోస్టులు: అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ స్ట్రాటజీ, వెండర్‌ మేనేజర్‌, ఎంఐఎస్‌ మేనేజర్‌, ప్రాసెస్‌ మేనేజర్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌/ఎంసీఏ/సీఏ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు బ్యాంకింగ్‌, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 

వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 01

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

Tags :