Education-Article
పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా దరఖాస్తులు

హైదరాబాద్‌/హనుమకొండ అర్బన్‌, జనవరి 13: పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు శనివారం నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తులను పూర్తి చేయడంతోపాటు అభ్యర్థుల సర్టిఫికెట్లు స్కాన్‌చేసి knruhs.telangana.gov.in లో అప్‌లోడ్‌ చేయాలి.  

Tags :