Education-Article
RCUESలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌(ఆర్‌సీయూఈఎస్)...   తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 04

పోస్టులు: రీజనల్‌ కో ఆర్డినేటర్స్‌, కెపాసిటీ బిల్డింగ్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌ 

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 22

వెబ్‌సైట్‌: http://rcueshyd.gov.in/

Tags :