Education-Article
West Coast Guardలో సివిలియన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, వెస్టర్న్‌ రీజియన్‌ హెడ్‌క్వార్టర్స్‌ సివిలయన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 96

ఇంజన్‌ డ్రైవర్‌: 05

సారంగ్‌ లస్కర్‌: 02

ఫైర్‌ ఇంజన్‌ డ్రైవర్‌: 05

ఫైర్‌మెన్‌: 53

స్టోర్‌ కీపర్‌: 03

స్ర్పే పెయింటర్‌: 01

సివిలియన్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌: 11

మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫిట్టర్‌: 05

మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మెకానిక్‌: 01

లస్కర్‌: 05  

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 03

అన్‌స్కిల్డ్‌ లేబర్‌: 02


జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి వివిధ పే మ్యాట్రిక్స్‌ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31

వెబ్‌సైట్‌: indiancoastguard.gov.in/

Tags :