Education-Article
మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌లో 86 అప్రెంటిస్‌లు

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 79

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, షిప్‌బిల్డింగ్‌ టెక్నాలజీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత

స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు

డిప్లొమా అప్రెంటిస్‌లు: 07

విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరంగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తదీ: జనవరి 25

వెబ్‌సైట్‌: https://mazagondock.in/


Tags :