భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్)... ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 02
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.56,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్/మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25
వెబ్సైట్: https://www.ipr.res.in/