Education-Article
North Eastern Railwayలో 323 గేట్‌మెన్లు

గోరఖ్‌పూర్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే(ఎన్‌ఈఆర్‌), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సి) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: 65 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20

వెబ్‌సైట్‌:  https://ner.indianrailways.gov.in/

Tags :