Education-Article
ఏపీపీఎస్సీ కోసం సిద్ధపడే అభ్యర్థులకు కొత్త పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల  కోసం విజేతకాంపిటీషన్స్‌ మెటీరియల్‌, మోడల్‌ పేపర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిల్లో గ్రూప్‌-4, ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-3 తదితర పుస్తకాలున్నాయి.

ఏపీపీఎస్సీ ఎండోమెంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-3, పేపర్‌-2: హిందూ తత్వశాస్త్రం-దేవాలయ వ్యవస్థ.

పేజీలు: 592, వెల: రూ.499


ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌: 23 మోడల్‌ పేపర్స్‌ + 9 ప్రీవియస్‌ మోడల్‌ పేపర్స్‌.  పేజీలు: 272,     వెల: రూ.199

గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌: జనరల్‌ ఇంగ్లీష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు.

పేజీలు: 640 వెల: రూ.499

గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ.

పేజీలు: 800 వెల: రూ.599

ప్రతులకు: బండ్ల పబ్లికేన్స్‌, 2-2-1109/బికె.ఎంఐజి/ప్లాట్‌ నెం.13, బతుకమ్మకుంట, శివం రోడ్‌, భాగ్‌అంబర్‌పేట్‌, హైదరాబాద్‌-500 013

ఫోన్‌: 040-27429494, 27406336. 

మొబైల్‌ నెం. 9963293399

Tags :