Education-Article
NBCCలో ఉద్యోగాలు

భారత గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్‌... ఒప్పంద ప్రాతిపదికన మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మార్కెటింగ్‌ విభాగంలో ఫుల్‌టైం ఎంబీఏ/రెండేళ్ల పీజీడీఎం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.42,500 చెల్లిస్తారు

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 13

చిరునామా: చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం), ఎన్‌బీసీసీ(ఐ) లిమిటెడ్‌, ఎన్‌బీసీసీ భవన్‌, సెకండ్‌ ఫ్లోర్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌, నియర్‌ లోధీ హోటల్‌, లోధీ రోడ్‌, న్యూఢిల్లీ - 110003

వెబ్‌సైట్‌:  https://nbccindia.in/

Tags :