Education-Article
నిట్‌ రాయ్‌పూర్‌లో Non teaching staff

రాయ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 35 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో 

చిరునామా: ద రిజిస్ట్రార్‌, ఎన్‌ఐటీ రాయ్‌పూర్‌, జీఈ రోడ్‌, రాయ్‌పూర్‌- 492010

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 17

వెబ్‌సైట్‌:  http://www.nitrr.ac.in/

Tags :