Education-Article
నిట్‌ తిరుచిరాపల్లిలో Faculty

తిరుచిరపల్లిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 22

విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఆర్కిటెక్చర్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, బీఏ/బీఎస్సీ/బీకామ్‌/బీసీఏ, ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంకామ్‌/ఎంసీఏ, ఎం.ఆర్కిటెక్‌/ఎం.ప్లాన్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16

వెబ్‌సైట్‌: https://www.nitt.edu/

Tags :