Education-Article
ECILలో 150 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)... వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 145

డిప్లొమా అప్రెంటిస్‌లు: 05

విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, ఈఈఈ

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 2022 జనవరి నాటికి 25 ఏళ్లు మించకూడదు

స్టయిపెండ్‌: ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 18

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

Tags :