Education-Article
NHPCలో అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన హిమాచల్‌ప్రదేశ్‌లోని నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 66

ఐటీఐ అప్రెంటిస్‌లు: 53

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, సర్వేయర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, కోపా

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

డిప్లొమా అప్రెంటిస్‌లు: 10

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 03

విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, సీఎ్‌సఆర్‌

అర్హత: రెండేళ్ల ఫుల్‌టైం ఎంబీఏ/సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఐటీఐ/డిప్లొమా/పీజీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 05

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/

Tags :