Education-Article
సి-డాక్‌లో ఖాళీలు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సి-డాక్‌)...    ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 19

ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు: 15

విభాగాలు: బీఎస్‌పీ డెవలపర్‌, క్లౌడ్‌ డెవలపర్‌, ఈ గవర్నెన్స్‌ యాప్‌ డెవలపర్‌, బీఎస్‌సీ సపోర్ట్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో  బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు

ప్రాజెక్ట్‌ అసోసియేట్లు(క్లౌడ్‌ సపోర్ట్‌):04

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో  బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 34 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 18

వెబ్‌సైట్‌: www.cdac.in/index.aspx? id=ca_recrutiment_3012021

Tags :