Education-Article
APSFCలో అసిస్టెంట్‌ మేనేజర్లు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎఫ్‌సీ)కి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ డివిజన్‌ ఆఫీస్‌లో అసిస్టెంట్‌ మేనేజర్ల భర్తీకి ప్రకటన వెలువడింది.

మొత్తం ఖాళీలు: 20

విభాగాల వారీగా ఖాళీలు: ఫైనాన్స్‌:06; టెక్నికల్‌:07; లా:07

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌, సీఏ/సీఎంఏ(ఇంటర్‌) ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 2021 నవంబరు 01 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.52,713 చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19

వెబ్‌సైట్‌: https://esfc.telangana.gov.in/-index.jsp

Tags :