Education-Article
DSSBలో పోస్టులు

నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(ఎన్‌సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ బోర్డ్‌(డీఎస్‌ఎస్‌బీ).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జూనియర్‌ ఇంజనీర్‌/సెక్షన్‌ ఆఫీసర్లు

జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)/సెక్షన్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రికల్‌) 

అర్హత: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.9,300 నుంచి 34,800+గ్రేడ్‌పే రూ.4200 చెల్లిస్తారు

జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)/ సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌)

అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.9,300 నుంచి 34,800+గ్రేడ్‌పే రూ.4200 చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష(టైర్‌-1, టైర్‌-2) ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 10

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 09

వెబ్‌సైట్‌:  https://dsssb.delhi.gov.in/

Tags :