Education-Article
NBCCలో 70 పోస్టులు

భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఎన్‌బీసీసీ(ఇండియా)లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌): 10

వయసు: 33 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 55

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌

వయసు: 29 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000

ప్రాజెక్ట్‌ మేనేజర్‌(సివిల్‌): 01

వయసు: 47 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000

సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 01

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.24,640 వరకు చెల్లిస్తారు

ఆఫీస్‌ అస్టిటెంట్‌ (స్టెనోగ్రాఫర్‌): 03

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.18.430 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 08

వెబ్‌సైట్‌: https://www.nbccindia.com/

Tags :