Education-Article
BSNLలో డిప్లొమా అప్రెంటిస్‌లు

మహారాష్ట్ర సర్కిల్‌కు చెందిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎ్‌సఎన్‌ఎల్‌)... వివిధ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 55

అర్హత: ఇంజనీరింగ్‌/ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత

వయసు: 2021 డిసెంబరు 29 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి

స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 29

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/

Tags :