Education-Article
Eastern Railwayలో 21 గ్రూప్‌-సి పోస్టులు

కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


క్రీడలు: వాటర్‌ పోలో, బాస్కెట్‌ బాల్‌, కబడ్డీ, ఆర్చరీ, బ్రిడ్జ్‌, క్రికెట్‌, షూటింగ్‌, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌/తత్సమాన, గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 2022 జనవరి 01 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. అందులో క్రీడా నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/ఈబీసీ/మహిళలు/మైనారిటీలు రూ.250; ఇతరులు రూ.500 చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 11

వెబ్‌సైట్‌: https://er.indianrailways.gov.in/

Tags :