Education-Article
Central Railwayలో ఖాళీలు

ముంబైలోని సెంట్రల్‌ రైల్వే... స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 12

అర్హత

లెవల్‌-1: 10వ తరగతి/ఐటీఐ ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి

లెవల్‌-2: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/మెట్రిక్యులేషన్‌,ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా

పరీక్ష ఫీజు: రూ.500

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 20

వెబ్‌సైట్‌: https://www.rrccr.com/ home/home


Tags :