Education-Article
Sainik‌ Schoo- Kalikiriలో పీజీటీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చిత్తూరు(ఏపీ)కు చెందిన సైనిక్‌ స్కూల్‌ ఒప్పంద ప్రాతిపదికన ‘పీజీటీ-ఇంగ్లీష్‌’ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.


అర్హత: పీజీటీ ఇంగ్లీష్‌ సబ్జెక్టును బోధించిన అనుభవం ఉండాలి

ఎంపిక: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ వేదిక: సైనిక్‌ స్కూల్‌ కలికిరి

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబరు 15

వెబ్‌సైట్‌: https://sskal.ac.in/careers

Tags :