Education-Article
ISI-Kolkataలో రీసెర్చ్‌ అసోసియేట్లు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎ్‌సఐ)....రీసెర్చ్‌ అసోసియేట్ల భర్తీకి          దరఖాస్తులు కోరుతోంది.


అర్హత: పీహెచ్‌డీ(కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఐటీ) ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.47,000 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 06

వెబ్‌సైట్‌: http://isical.ac.in/

Tags :