Education-Article
LTCలో టెక్స్‌టైల్‌ టెస్టింగ్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని ల్యాబొరేటరీస్‌ టెక్స్‌టైల్‌ కమిటీ(ఎల్‌టీసీ)...ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టు: టెక్స్‌టైల్‌ టెస్టింగ్‌ ఫెలో

మొత్తం ఖాళీలు: 25

ప్రదేశాలు: బెంగళూరు, కన్నూరు, చెన్నై, కోయంబత్తూరు, జైపూర్‌ తదితరాలు

అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ)/బీటెక్‌(టెక్స్‌టైల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 28 మధ్య ఉండాలి

కాంట్రాక్ట్‌ వ్యవధి: 11 నెలలు

స్టయిపెండ్‌: నెలకు రూ.15,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

చిరునామా: దరఖాస్తులను సంబంధిత రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలకు చేరేట్టు పంపాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 24

వెబ్‌సైట్‌: http://textilescommittee.nic.in/

Tags :