Education-Article
‘NIT’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

కాలికట్‌(కేరళ)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)...స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 17

విభాగాలు: ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూకేషన్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 22

వెబ్‌సైట్‌: http://www.nitc.ac.in/

Tags :