Education-Article
RLDA న్యూఢిల్లీలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని రైల్‌ లాండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఆర్‌ఎల్‌డీఏ)... దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు(సివిల్‌)

మొత్తం ఖాళీలు: 45

అర్హత: కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.54,600 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: సివిల్‌ ఇంజనీరింగ్‌లో సాధించిన గేట్‌ స్కోర్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఈమెయిల్‌: [email protected]

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 23

వెబ్‌సైట్‌: https://rlda.indianrailways.gov.in/

Tags :