Education-Article
IIT Bhubaneswarలో రెసిడెంట్‌ డాక్టర్లు

భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)...ఒప్పంద ప్రాతిపదికన రెసిడెంట్‌ డాక్టర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 02

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంఽధిత పనిలో అనుభవం ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 15

వెబ్‌సైట్‌: https://www.iitbbs.ac.in/

Tags :