Education-Article
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలు.. నెలకు జీతం రూ.50,000

NBCCలో 70 పోస్టులు


భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన ఎన్‌బీసీసీ(ఇండియా)లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 70

1.డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌): 10

వయసు: 33 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000


2.మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 55

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌

వయసు: 29 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000


3.ప్రాజెక్ట్‌ మేనేజర్‌(సివిల్‌): 01

వయసు: 47 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000


4.సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 01

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.24,640 వరకు చెల్లిస్తారు


5.ఆఫీస్‌ అసిస్టెంట్‌ (స్టెనోగ్రాఫర్‌): 03

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.18.430 వరకు చెల్లిస్తారు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 09

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022 జనవరి 08

వెబ్‌సైట్‌: https://www.nbccindia.com/


Tags :