Education-Article
బ్రిటన్‌లో చదవాలనుకునేవారికి ఇదో మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి!

4న UK వర్చ్యువల్‌ ఫెయిర్‌


బ్రిటన్‌లో విద్యావకాశాలను తెలియజేసేందుకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఈ నెల 4న  ‘స్టడీ యుకె వర్చ్యువల్‌ ఫెయిర్‌’ని నిర్వహిస్తోంది. బ్రిటన్‌లో చదవాలని అనుకునేవారికి ఇదో ‘వన్‌ స్టాప్‌ వేదిక’. యూకేలోని 42 వర్సిటీలకు తోడు రస్సెల్‌ గ్రూప్‌ ప్రతినిధులతో ఇంటరాక్ట్‌ కావచ్చు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6.45 వరకు మూడు సెషన్స్‌గా ఈ ఫెయిర్‌ జరుగుతుంది. మరింత సమాచారం కోసం ఈ కింది లింక్‌లో ఆసక్తిపరులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


రిజిస్ట్రేషన్‌ లింక్‌: https://bit.ly/3qLQZi2


Tags :